Rhea Chakraborty : నా ఈ జీవితాన్ని చాప్టర్ 2గా డిజైన్ చేసుకున్నాను

అలాగే డ్రగ్స్ కేసు కూడా నమోదు అయ్యింది. దీంతో ఆమె కొన్ని రోజులు జైలు జీవితం గడిపారు...

Hello Telugu - Rhea Chakraborty

Rhea Chakraborty : 12 ఏళ్ల క్రితం ‘తూనీగ తూనీగ’ సినిమాలో నిధిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా హీరోయిన్ రియా చక్రవర్తి. ఈ బెంగాలీ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. అయితే సినీ కెరీర్ ప్రారంభించాక ముందే ఈ అమ్మడు టీవీలో హోస్ట్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. నెక్స్ట్ బాలీవుడ్‌లో వరుసగా మేరే డాడ్‌కి మారుతి, సోనాలి కేబుల్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, జలేబీ, చెహ్రే సినిమాలతో పర్వాలేదనిపించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్‌ తో ప్రేమాయణం సాగించింది.

Rhea Chakraborty Comment

కాగా 2020లో సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్య అని దీనికి ప్రధాన కారణం రియానే అంటూ పలు ఆరోపణలు బయటకొచ్చాయి. అలాగే డ్రగ్స్ కేసు కూడా నమోదు అయ్యింది. దీంతో ఆమె కొన్ని రోజులు జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆమె తన జీవితాన్ని చాఫ్టర్ 2‌గా డిజైన్ చేసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే రియా చక్రవర్తి చిత్రజ్యోతితో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన తెలుగు సినిమా కంబ్యాక్ గురించి ఇంకా అనేక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ షేర్ చేసుకున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ఈ వీడియోని చూసేయండి.

Also Read : Fauji Movie : ‘ఫౌజీ’ సినిమా నుంచి డార్లింగ్ బర్త్ డే కి కీలక అప్డేట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com