Rama Ayodhya : ఓటీటీకి సిద్ధమవుతున్న ‘రామఅయోధ్య’ డాక్యుమెంటరీ ఫిల్మ్

Hello Telugu - Rama Ayodhya

Rama Ayodhya : శ్రీరాముని 16 సద్గుణాల గురించి అయోధ్యలో చిత్రీకరించిన ‘రామఅయోధ్య’ అనే డాక్యుమెంటరీ చిత్రం ఈ శ్రీరామ నవమి నాడు తెలుగు OTT ‘ఆహా’లో విడుదల కానుంది. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత సత్యకాశీ భార్గవ ఈ చిత్రానికి కథను అందించగా, కృష్ణ దర్శకత్వం వహించారు.

Rama Ayodhya Film in OTT

ఈ సందర్భంగా రచయిత సత్యకాశీ భార్గవ మాట్లాడుతూ” ‘రామ అయోధ్య‘లో శ్రీరాముడి ప్రధాన గుణగణాలను, అయోధ్యలోని పలు ముఖ్యమైన ప్రదేశాలను సూచించి, విశేషాలను వివరించారు. ఇది తెలుగు వారందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ – “అయోధ్య అంటే రామమందిరమే కాదు.. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.” సినిమాలో వాటన్నింటినీ చక్కగా వ్యక్తీకరించాం. అంతేకాదు, నేటి కాలంలో శ్రీరాముడి గుణగణాలను ఎలా ఆచరించాలో అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేశాం” అని అన్నారు.

Also Read : Shobana: రజనీ ‘తలైవర్‌-171’లో సీనియర్‌ నటి శోభన ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com