Priyanka Chopra : బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి, పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక.. నటనకు గుడ్ బై చెప్పకుండానే హాలీవుడ్ సినిమాలు, సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉంది. గత సంవత్సరం, ఆమె అమెజాన్ ప్రైమ్ సిరీస్ “సిటాడెల్” లో నటించింది.
Priyanka Chopra Remuneration
ఇండియన్ వెర్షన్‌లో ప్రియాంక పాత్రను సమంత పోషించింది. ‘సిటాడల్’ సినిమాలో ప్రియాంక ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా? సుమారు రూ. 250 కోట్ల… బాప్రే…అలా అనుకోకండి ఇది నిజం. సంజయ్ లీలా బన్సాలీ ఇటీవల తీసిన ‘హిరమండి’కి నెట్‌ఫ్లిక్స్ చెల్లించిన దానికంటే ప్రియాంక రెమ్యునరేషన్ ఎక్కువ. అంటే ప్రియాంక OTTలో అత్యధిక పారితోషికం తీసుకునే ఆర్టిస్ట్‌గా మారింది. ఆమె పని బాగుంది కద!
Also Read : Rakshana Teaser : స్వీట్ వార్నింగ్ ఇస్తూ పాయల్ ‘రక్షణ’ మూవీ టీజర్