Oviya : నెట్టింట రచ్చ రచ్చ గా మారిన ‘కాంచన -4’ బ్యూటీ వీడియో లీక్

అందులో ఆమె ఇక చాలు అన్నట్టుగా చేతులు చూపించింది...

Hello Telugu - Oviya

Oviya : సౌత్‌ ఇండియాలో గత కొంత కాలంగా తమిళ్ బ్యూటీ ఒవియా హెలెన్‌ పేరు ట్రెండ్‌ అవుతోంది. కేరళకు చెందిన ఒవియా తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. ‘ ముని 4: కాంచన 3’ చిత్రంతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లీకైన ఎంఎంఎస్ చూసిన కొందరు యూజర్లు తమకు పూర్తి వీడియో కావాలని మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ స్క్రీన్ షాట్లతో ‘ఎక్స్’ హోరెత్తుతోంది. వీడియోలో.. ఒవియా(Oviya)లా కనిపిస్తూ అసభ్యకర పొజిషన్‌లో ఉన్న మహిళ భుజంపై పచ్చబొట్టు ఉంది. ఆ వీడియోలో ఉన్నది ఒవియానేనని చాలామంది అంటుండగా, మరికొందరు మాత్రం డీప్‌ఫేక్ వీడియో అని కొట్టిపడేస్తున్నారు. దీనికితోడు ఆమె నటించిన తమిళ సినిమా ‘90 ఎంఎల్’లోని కొన్ని సీన్లను యూజర్లు షేర్ చేయడంతో లీక్ అయిన వీడియో వదంతులకు మరింత బలం చేకూరింది.

Oviya Videos Viral

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడకపోవడం, రోజురోజుకు స్క్రీన్ షాట్ల షేరింగ్ పెరుగుతుండడంతో ఒవియా(Oviya) ఎట్టకేలకు స్పందిస్తూ ఇన్‌స్టాలో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె ఇక చాలు అన్నట్టుగా చేతులు చూపించింది. ఎంఎంఎస్ క్లిప్ సరిపోదని, పూర్తి వీడియో హెచ్‌డీలో కావాలంటూ యూజర్ల కామెంట్లపై ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పింది. అయితే ట్రోలింగ్ ఘటనపై ఆమె న్యాయపరంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. తమిళ నటుడు రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంచన’ ప్రాంచైజీ చిత్రాలకు మంచి గుర్తింపు ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు 3 చిత్రాలు విడుదలై, ప్రేక్షకులను మెప్పించాయి.

అయితే, ‘కాంచన 4’ ప్రాజెక్ట్‌ను త్వరలో లారెన్స్‌ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ఒవియాకు కీలక పాత్రను ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంచన 3 షూటింగ్‌ సమయంలో వారిద్దరూ కలిసి తీసుకున్న ఒక ఫోటోను ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం తీవ్రంగా ట్రోల్‌కు గురవుతున్నా ఒవియాకు.. లారెన్స్‌ మరో సినిమా ఛాన్స్‌ ఇచ్చారంటూ ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు. కాంచన బొట్టుతో ఉన్న ఒవియా ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఓవియా మూడు సినిమాలతో బిజీ గా ఉంది.

Also Read : Unstoppable With NBK 4 : ఎమ్మెల్యే గారి హోస్టింగ్ లో గెస్ట్ గా సీఎం గారు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com