NTR-Ram Charan : ట్రిపుల్ ఆర్ తర్వాత నార్త్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల సినిమాల థియేట్రికల్ రైట్స్ కు డిమాండ్ పెరిగింది. ఇక ఈ క్రమంలో చరణ్ – శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న “గేమ్ ఛేంజర్” సినిమా రైట్స్ కోసం నార్త్ 70 కోట్ల పలికిందట.
NTR-Ram Charan Updates
యంగ్ టైగర్ ఎన్టీఆర్’, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ‘దేవర’ చిత్రం 50 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల హక్కులు తీసుకున్నది ఎవరో కాదు. అనిల్ తడాని.
Also Read : Lavanya Tripathi : సడన్ గా సంతోషం లో మెరిసిపోతున్న మెగా కోడలు