Mathu Vadalara 2 : శ్రీసింహా హీరోగా నటించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. రితేశ్ రానా దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఫరియా అబ్దుల్లా, సత్య కీలక పాత్రధారులు. ‘ మత్తు వదలరా’కు కొనసాగింపుగా ఈ చిత్రం రాబోతుంది. సెప్టెంబర్ 13న విడుదల కానుంది.
Mathu Vadalara 2 Trailer..
ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ట్రెలర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. శ్రీసింహా యాక్టింగ్.. సత్య కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునేలా ట్రైలర్ ఉంది. ఐ యామ్ ఆఫీసర్ ఆఫ్ లా.. బట్ ఐ యామ్ నాట్ యువర్ సన్ ఇన్‌లా’ అంటూ సునీల్, సత్యల మధ్య సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నారు. కాలభైరవ సంగీతం అలరిస్తుంది.
Also Read : Niharika Konidela : విజయవాడ వరద బాధితులకు తన వంతు విరాళం ప్రకటించిన నిహారిక