Malaika-Arjun Kapoor : బాలీవుడ్ హాటెస్ట్ లవ్‌బర్డ్స్ అర్జున్ కపూర్ మరియు మలైకా అరోరా విడిపోయే అంచున ఉన్నారు. ఈ వార్త గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది, తాజాగా చాలా బ్రిటీష్ మీడియా సంస్థలు ఈ వార్త నిజమేనని పేర్కొన్నాయి. ఇప్పటికే విడిపోయి విడివిడిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వారి విడిపోవడానికి కారణం ఇంకా తెలియరాలేదు.
Malaika-Arjun Kapoor…
మలైకా 2017లో తన భర్త సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకుంది, అప్పటి నుంచి ఆమె నటుడు బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తోంది. ఆ సమయంలో, మలైకాకు అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు, అతనికి ఇప్పుడు 22 సంవత్సరాలు. అయితే, మలైకా(Malaika) వయస్సు 59 సంవత్సరాలు మరియు అర్జున్ కపూర్ వయస్సు 39 సంవత్సరాలు. వీరిద్దరి మధ్య 19, 20 ఏళ్ల వయసు తేడా ఉండడంతో మొదటి నుంచి వీరి వయసు, సంబంధంపై విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ, వారు తమ సంబంధాన్ని కొనసాగించారు. మోడల్ మరియు డాన్సర్‌గా ఆమె యోగా వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. వయసు పైబడినా గ్లామర్ రూపంలో తన అందాలను ఆరబోస్తూనే ఉంది.
Also Read : Project Z OTT : ఓటీటీలో దూసుకుపోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్ Z’