Kajal Aggarwal : వైరల్ అవుతున్న కాజల్ లిప్ లాక్ ఫోటో

వైరల్ అవుతున్న కాజల్ పోస్ట్

Hello Telugu - Kajal Aggarwal

Kajal Aggarwal : ఒక్కో సారి భావోద్వేగాలను ఆపుకోలేక, మన చుట్టూ ఉన్న వారిని మర్చిపోతాం, మన పార్టనర్ నో, లవర్ నో పట్టరాని ఆనందంలో హత్తుకుంటాం, ముద్దుపెడతాం.

Kajal Aggarwal Insta Post Viral

అలానే కాజల్ కూడా చేసింది. తన భర్తకు పబ్లిక్ గానే లిప్ కిస్ పెట్టింది, అలా పెట్టడమే కాకుండా అ ముద్దు ఫోటోని తన ఇన్‌స్టా హేండిల్ లో పోస్ట్ కూడా చేసింది. ఇప్పుడేమో నెట్టింట్లో ట్రోల్ అవుతోంది, సెలెబ్రెటీలు అందరు ఓల్డ్ ఇయర్ కు సెండ్ అఫ్ ఇస్తూ న్యూ ఇయర్ ను ఆహ్వానిస్తున్న వేళా కాజల్(Kajal Aggarwal) కూడా తన భర్త మరియు ఫ్యామిలీతో పార్టీ కి వెళ్ళింది.

అయితే ముద్దు పెట్టింది తన భర్తకే అయినా ఇటువంటి సెలెబ్రెటీ చేయడమే హాట్ టాపిక్ అవుతోంది విమర్శలపాలు చేస్తోంది. ఇక కాజల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్-౨ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అ సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొంటోంది కూడా ఆ సినిమాతో పాటే మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమాను సైన్ చేసిందన్న టాక్ కూడా నడుస్తోంది.

Also Read : Samyuktha Menon : మలయాళీ బ్యూటీ సంయుక్త పెళ్లి పీటలెక్కబోతుందా..?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com