Jayam Ravi Divorce : డివోర్స్ మీటర్ పై రివర్స్ అయిన జయం రవి భార్య

అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది...

Hello Telugu - Jayam Ravi Divorce

Jayam Ravi : కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. ఈ విషయంపై రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. రవి నిర్ణయం వల్ల తనకు, తన పిల్లలకు ఏమాత్రం మంచి జరగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల ప్రకటన చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు ఈమేరకు సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ విడుదల చేశారు ఆర్తి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Jayam Ravi Divorce Update

అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. తనకు తెలియకుండానే తన అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి జయం రవి.. బహిరంగంగా ప్రకటించారని ఆర్తి సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయం తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ.. ఓ లేఖను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసింది. జయం రవి… తాను 18 ఏళ్లుగా కలిసి ఉంటున్నామని.. అలాంటిది విడాకుల విషయాన్ని తన పర్మిషన్ తీసుకోకుండా బహిరంగంగా ప్రకటించడం తనను తీవ్రంగా కలిచివేసింది అంటూ.. తాను షేర్ చేసిన నోట్ లో కోట్ చేసింది ఆర్తి.

Also Read : Committee Kurrollu OTT : ఓటీటీలో విహరిస్తున్న ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com