Happy New Year : ‘హలో తెలుగు’ వెబ్ సైట్ వీక్షకులకు హలో తెలుగు వెబ్ సైట్ యాజమాన్యం తరపున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్, హాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన విశేషాలను, వినోదాత్మక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతూ… ముందుకు సాగుతున్న ‘హలో తెలుగు’ వెబ్ సైట్ పై నూతన సంవత్సరంలో కూడా మీరు ఇదే ఆదరాభిమానాలు కొనసాగిస్తారని యాజమాన్యం ఆకాంక్షిస్తుంది.
Happy New Year 2025
మీఅభిమానం, మీ ప్రోత్సాహంతో నూతన సంవత్సరంలో సరికొత్త కథనాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘హలో తెలుగు’ మీ అంచనాలను అందుకోవాలని ఆశిస్తోంది. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ… కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ… కొత్త సంవత్సరంలో… కొత్త ఉత్సాహంతో… పనిచేస్తూ మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ‘హలో తెలుగు’ యాజమాన్యం తరపున మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
Also Read : Laila Movie : విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా నుంచి వైరల్ అవుతున్న సోను మోడల్ సాంగ్