Ramoji Rao : ఈరోజు మృతి చెందిన ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావుకు గేమ్ ఛేంజర్ టీమ్ నివాళులర్పించింది. రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రబృందం ఈ వార్త విని షాక్‌కు గురైంది. ఈరోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ షూటింగ్‌లో ఉన్న రామ్ చరణ్, రామోజీరావుకు కన్నీటి పర్యంతమై నివాళులర్పించారు.
Ramoji Rao No More
ఆయనతో పాటు దర్శకుడు శంకర్, నటుడు సునీల్ రఘు, ఇతర చిత్రబృందం కూడా రెండు నిమిషాలు మౌనం పాటించారు. “జర్నలిజం రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థ అధినేత, దిగ్గజ పాత్రికేయుడు రామోజీరావు గారి వర్తమానం. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు”.
Also Read : Paruchuri Gopala Krishna: పవన్ కళ్యాణ్ పై పరుచూరి ప్రశంసల జల్లు !