Disha Parmar Rahul Vaidya Viral : బాలీవుడ్ కు చెందిన దిశా పర్మార్ ..రాహుల్ వైద్య వైరల్ గా మారారు. దిషా పర్మార్ ప్రెగ్మెంట్ కావడంతో ఫుల్ సంతోషానికి లోనయ్యారు రాహుల్ వైద్య. ఈ ఏడాది మేలో తాను గర్భం దాల్చినట్లు ప్రకటించింది దిషా పర్మార్.
Disha Parmar Rahul Vaidya Viral Updates
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దిశా పర్మార్ కడుపుపై ముద్దు పెట్టుకున్నాడు రాహుల్ వైద్య(Rahul Vaidya). దిశా పర్మార్ మంచి నటిగా గుర్తింపు కలిగి ఉన్నారు. రాహుల్ వైద్య గాయకుడిగా గుర్తింపు పొందారు.
తన తొలి బిడ్డ కోసం ఎదురు చూస్తోంది దిశా పర్మార్. ఆమె బాలీవుడ్ లో వచ్చిన బడే అచ్చే లగ్తే హై సినిమాలో దిశా నటించింది. ఇక తను గర్భం దాల్చిన ఫోటోలను రోజు రోజుకు పంచుకుంటూ వస్తోంది. ఇవి నెట్టింట్లో వైరల్ గా మారాయి.
తమ ఫోటోకు అనుగుణంగా రాహుల్ వైద్య బ్యాక్ డ్రాప్ లో సంగీతాన్ని జోడించాడు. ఇదిలా ఉండగా రాహుల్ వైద్య జాతీయ టీవీ షోలో పాల్గొన్న సమయంలో నటి దిశా పర్మార్ కు ప్రపోజ్ చేశాడు. ఈ జంట జూలై 2021లో ఒక్కటయ్యారు. ప్రస్తుతం దిశా పర్మార్ ప్రెగ్నెంట్.
Also Read : Ashok Selvan Marries : ఒక్కటైన అశోక్ సెల్వన్..కీర్తి పాండ్యన్