Hero Allu Arjun : అల్లు అర్జున్ విదేశాల ప్రయాణానికి కోర్ట్ గ్రీన్ సిగ్నల్

తాజాగా, ఈ షరతుకు కోర్టు సడలింపు ఇచ్చింది...

Hello Telugu - Hero Allu Arjun

Allu Arjun : అల్లు అర్జున్‌కు ఇప్పటికే కోర్టు రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ బెయిల్‌ మంజూరు సమయంలో కొన్ని షరతులు విధించబడినవి. వాటిలో ఒకటి, అల్లు అర్జున్‌ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ ముందు విచారణకు హాజరుకావాల్సిన అవసరం. తాజాగా, ఈ షరతుకు కోర్టు సడలింపు ఇచ్చింది.

Hero Allu Arjun Case..

గత ఆదివారం, అల్లు అర్జున్‌ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లినప్పుడు, ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, తన సెక్యూరిటీ సమస్యల గురించి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం, అల్లు అర్జున్‌కు ఊరట ఇచ్చి, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదంటూ ఆదేశాలు జారీ చేసింది.

Also Read : National Crush Rashmika : రష్మిక ఆరోగ్యంపై కీలక అప్డేట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com