Chiranjeevi 159 : దర్శకుడు అనిల్ రావిపూడి తో సినిమాకు సిద్ధమవుతున్న మెగాస్టార్

ప్రస్తుతం షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు...

Hello Telugu - Chiranjeevi 159

Chiranjeevi : చిరంజీవి జోరు మీద సినిమాలు చేస్తున్నారు. యువ హీరోలతో సమానంగా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వసిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. కొత్త ఏడాదిలో ఈ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు.

Chiranjeevi 159th Movie

ప్రస్తుతం షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. ఇటీవల ‘దసరా చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమా ప్రకటించారు, దీని తర్వాత చిరు.. దర్శకుడు అనిల్‌ రావిపూడితో ఓ సినిమా చేసేందుకు సిద్థమవుతున్నారు. దీన్ని షైన్‌ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నట్లు సమాచారం. అనిల్‌ గత చిత్రాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారికి ప్రకటన వచ్చే అవకాశముంది. అనిల్‌ సినిమా తర్వాత శ్రీకాంత్‌ ఓదెలతో సినిమా ప్రారంభమవుతుందని టాక్‌.

Also Read : Hero Upendra : ప్రపంచాన్ని వణికించే సినిమాలు టాలీవుడ్ నుంచే వస్తున్నాయి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com