Obama : ఎవరీ జెన్నిఫర్ అనిస్టన్ అనుకుంటున్నారా. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం తను ఏకంగా అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. నిన్నటి దాకా ఒబామా(Obama) అంటే యుఎస్ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన నాయకుడిగా గుర్తింపు ఉంది. ఆయనకు పెళ్లైంది. భార్య మిచెల్ ఒబామా. పిల్లలు కూడా ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేశారు.
Obama-Jennifer Photos Viral
కానీ ఉన్నట్టుండి తాజాగా జరిగిన యుఎస్ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ఒబామా రాలేక పోయారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. తను భార్యతో కాకుండా ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ తో కలిసి రెస్టారెంట్ లో దర్శనం ఇచ్చారు. అక్కడ వెయిటర్స్ ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇక జెన్నిఫర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అత్యంత పాపులర్ నటిగా గుర్తింపు పొందారు హాలీవుడ్ లో . లెక్కలేనన్ని అవార్డులు, పురస్కారాలు పొందారు. ఇదే సమయంలో ఉన్నట్టుండి లేటు వయసులో ఉన్న బరాక్ ఒబామాతో బంధాన్ని కలిగి ఉండడం అనేది ఇప్పుడు విస్తు పోయేలా చేసింది. సామాజిక మాధ్యమాలలో ఒబామా, జెన్నిఫర్ ల ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ రూమర్స్ ను ఇద్దరూ ఖండించక పోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
Also Read : Hero Chiranjeevi-KA Paul : అన్నదమ్ములు ప్యాకేజీ స్టార్లు