Ananya Nagalla : సినిమా అంటేనే రంగుల ప్రపంచం. డిమాండ్ ఉన్నం వరకే అవకాశాలు . లేదంటే ఎవరూ పట్టించుకోరు. లెక్కకు మించి టాలెంట్ ఉన్నా ఒక్కోసారి లక్ కూడా కలిసి రావాలి. లేక పోతే ఇంటికే పరిమితం కావాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు నటీ నటులు.
Ananya Nagalla Viral with her Photos
తమకు ఛాన్సెస్ కోసం నటీమణులు రెచ్చి పోతున్నారు. అందాలను ఆర బోస్తున్నారు. ఎలాగైనా సరే మూవీస్ లో కనీసం చిన్న పాత్ర అయినా సరే వస్తే చాలని అనుకుంటున్నారు.
ఇక తాజాగా మొదట్లో మల్లేశం మూవీతో కొంచెం పద్దతిగా కనిపించి, నటించిన నటి అనన్య నాగళ్ల(Ananya Nagalla). తను ఐటీ రంగంలో పని చేసేది. ఆ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇందులో ప్రియదర్శితో కలిసి నటించింది. ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలు చేసింది. కానీ ఆశించినంత మేర ఛాన్సెస్ రాలేదు.
ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత భారీగా తన కోసం క్యూ కడతారని అనుకుంది. కానీ నిరాశకు గురైంది ఈ ముద్దుగుమ్మ. శాకుంతలంలో నటించినా అది ఆడలేదు. దీంతో రూట్ మార్చేసింది అనన్య. ఇంకేం అందాల ఆరబోతకు తెర తీసింది. ఇలా ప్రదర్శిస్తే ఎవరైనా తన వైపు చూడక పోతారా అని అనుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం చూస్తే సరిపోలా..
Also Read : Gunturu Karam Movie : త్రివిక్రమ్ గుంటూరు కారం