Yatra 2 Collections : యాత్ర 2 సినిమా మొదటి రోజు వసూళ్ల మోత మోగించిందట

యాత్ర 2 భారతీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు 2.20 కోట్లు వసూలు చేసింది

Yatra 2 : దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘యాత్ర’. మహివి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. యాత్ర సినిమా విడుదలై సరిగ్గా ఐదేళ్లు పూర్తయింది. యాత్ర చిత్రం 2019 ఫిబ్రవరి 8న విడుదలైంది. ఇక ఇప్పుడు యాత్ర 2(Yatra 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. `యాత్ర 2` చిత్రం ఫిబ్రవరి 8న విడుదలైంది. ‘యాత్ర 2’లో ఏపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు మహవీ రఘుబ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మహవీ రాఘవ్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరును మెచ్చుకుంటున్నారు.

Yatra 2 Collection Updates

ఇక ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఆక్రమంలోనే ‘యాత్ర 2’ సినిమా మొదలై అందరి దృష్టిని ఆక ర్షించింది. నైజాం 0.20 కోట్లు, సీడెడ్ 0.30 కోట్లు, ఆంధ్ర (మొత్తం) 0.15 కోట్లు, ఏపీ మరియు తెలంగాణలు కలిపి 0.65 కోట్లు, ఇండియా మరియు ఇతర దేశాలు 0.15 కోట్లు, ఓవర్సీస్ 0.18 కోట్లు, వరల్డ్ టోటల్ 0.98 కోట్లు, యాత్ర 2 సినిమా కలెక్ట్ చేసింది.

యాత్ర 2 భారతీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు 2.20 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 6-8 కోట్ల వరకు వసూలు చేసింది. తొలిరోజు ఈ సినిమా రూ0.98 షేర్ వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే అదనంగా రూ.7కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

Also Read : Varsha Bollamma : తన లవ్ స్టోరీని రివీల్ చేసిన హీరోయిన్ వర్ష బొల్లమ్మ

CollectionsMovieTrendingUpdatesViralYatra 2
Comments (0)
Add Comment