Welcome To The Jungle : అక్ష‌య్ మూవీ టీజ‌ర్ అదుర్స్

వెల్ క‌మ్ టు ది జంగిల్

Welcome To The Jungle : బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్, దిశా ప‌టానీ, ర‌వీనా టాండ‌న్ క‌లిసి న‌టించిన వెల్ క‌మ్ టు ది జంగిల్ చిత్రం(Welcome To The Jungle) టీజ‌ర్ విడుద‌లైంది. ఇట్స్ ఏ పార్టీ చిత్రానికి డిఫ‌రెంట్ గా ఉండేలా టైటిల్ ఖ‌రారు చేశారు. ఇప్ప‌టికే అటు చిత్రాల‌తో ఇటు వివిధ కంపెనీల‌కు సంబంధించి యాడ్స్ ల‌లో న‌టించారు.

Welcome To The Jungle Movie Viral

ఆయ‌న లెక్క‌కు మించి ఆస్తులు క‌లిగి ఉన్నారు. త‌న 56వ పుట్టిన రోజు కానుక‌గా దీనిని విడుద‌ల చేశారు. ఇది పూర్తిగా కామెడీ చిత్రంగా రూపొందించారు ద‌ర్శ‌కుడు. విచిత్రం ఏమిటంటే బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ న‌టులు న‌టించ‌డం విశేషం.

అక్ష‌య్ కుమార్ , దిశా ప‌టానీ , ర‌వీనా , సంజ‌య్ ద‌త్ , సునీల్ శెట్టి, అర్ష‌ద్ వార్సీ, ప‌రేష్ రావ‌ల్ , జానీ లీవర్ , రాజ్ పాల్ యాద‌వ్ , తుషార్ క‌పూర్ , శ్రేయ‌స్ తల్పాడే , కృష్ణ అభ్హ‌ష్ణ ఉన్నారు. వీరితో పాటు శారదా , దేలేర్ మెహందీ, మీకా సింగ్ , రాహుల్ దేవ్ , ముఖేష్ తివారీ , ష‌రీబ్ హ‌ష్మీ, ఇనా ముల్హాక్ , జాకీర్ హుస్సేన్ , య‌శ్ పాల్ శ‌ర్మ‌, వ్రిహి కొద్వారా న‌టించారు.

సినీ ఇండ‌స్ట్రీలో ఇంత పెద్ద ఎత్తున న‌టీ న‌టులు వెల్ క‌మ్ టు ది జంగిల్ లో న‌టించ‌డం. ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్ పాండే, ఫిరోజ్ ఎ న‌దియావాలా నిర్మించారు. డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌నున్నారు.

Also Read : Twinkle Khanna : నిన్ను పొంద‌డం నా అదృష్టం

Comments (0)
Add Comment