Vishwak Sen-Funky Movie : అనుదీప్ డైరెక్షన్ లో ఓ కొత్త ప్రాజెక్ట్ తో వస్తున్న విశ్వక్ సేన్

మరో దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ కెమెరా స్విచాన్‌ చేశారు...

Vishwak Sen : విష్వక్‌సేన్‌ హీరోగా నటించే ‘ఫంకీ’ చిత్రం షూటింగ్‌ బుధవారం మొదలైంది. ‘జాతిరత్నాలు’ చిత్ర దర్శకుడు అనుదీప్‌ కేవీ రూపొందిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తొలి క్లాప్‌ ఇచ్చి షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు.

Vishwak Sen Movie Updates

మరో దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ప్రేమ గుర్తులు కలిగిన ఈ పోస్టర్‌లో ‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’ అనే పదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందనీ, అందర్నీ కడుపుబ్బా నవ్వించేలా సినిమా ఉంటుందనీ నిర్మాతలు చెప్పారు.

Also Read : Keerthy Suresh : పెళ్లిపనుల్లో బిజీగా ఉన్న మహానటి ‘కీర్తి సురేష్’

MoviesTrendingUpdatesViralVishwak Sen
Comments (0)
Add Comment