Venu Swami : పుష్ప రాజ్ జాతకాన్ని బయటపెట్టిన వేణు స్వామి

ఈ స్టార్ జాతకం వచ్చే ఏడాది మార్చి 29 వరకు బాగోలేదని చెప్పాడు...

Venu Swami : సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స్ పొందుతున్న శ్రీతేజను పరామర్శించేందుకు వెళ్లిన వేణుస్వామి.. మీడియా సాక్షిగా.. అల్లు అర్జున్ జాతకం గురించి కామెంట్ చేశాడు. అల్లు అర్జున్‌కు శని గండం ఉండడం వల్లే ఈ సంఘటన జరిగిందన్నాడు వేణు స్వామి.

Venu Swami Comment

ఈ స్టార్ జాతకం వచ్చే ఏడాది మార్చి 29 వరకు బాగోలేదని చెప్పాడు. అంతేకాదు అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలని.. సూచించాడు. అయితే వేణు స్వామి నోటి నుంచి వచ్చిన ఈ మాటలు.. కాస్త ఆలస్యంగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.

Also Read : Sonakshi Sinha : సోనాక్షి మతాంతర వివాహంపై వస్తున్న విమర్శలకు భగ్గుమన్న తండ్రి

allu arjunUpdatesVenu SwamyViral
Comments (0)
Add Comment