Varsha Bollamma : విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్ష

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది...

Varsha Bollamma : ఈ మద్యకాలంలో సినిమా వల్ల విడాకులు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. పెళ్లి చేసుకున్న ఏడాదికే చాలా మంది విడిపోతున్నారు. మరికొంతమంది 18 ఏళ్లకు కూడా విడిపోతున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ విడాకులే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), ఆతర్వాత 96 సినిమాతో మెప్పించింది. తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా వర్ష ఊరుపేరు భైరవ కోన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Varsha Bollamma Comment

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది.తాజాగా విడాకుల పై షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో దీపిక నారాయణ్ భరధ్వాజ్ విడాకులకు కారణం ఏంటీ మీ ఉద్దేశం .? అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు వర్ష సమాధానం చెప్తూ పెళ్లి అని రాసుకొచ్చింది. అంటే ఈ అమ్మడికి పెళ్లి పై ఇంట్రెస్ట్ లేదా అని చాలా మంది మాటలాడుకుంటున్నారు. వర్షకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా ఏంటి.? అని కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి దీని పై ఈ అమ్మడు ఎలా రియాక్ట్ అవుతుందో.

Also Raed : Nagarjuna : అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుని ఆన్ స్క్రీన్ కి రానున్న బిగ్ బాస్ 8

CommentsIndian ActressesVarsha BollammaViral
Comments (0)
Add Comment