Beauty Trisha :ఎప్పటికైనా ప్రేమ గెలిచి తీరుతుంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ గురించేనంటూ ప్ర‌చారం

Trisha : బ‌హు భాషా న‌టి త్రిష కృష్ణ‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టిగా గుర్తింపు పొందింది. తెలుగులో ప్రిన్స్ మ‌హేష్ బాబుతో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అత‌డు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ మూవీ. ఇందులో త్రిష చేసిన న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. కొన్నేళ్లుగా త‌ను వెరీ వెరీ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. త‌న వ‌య‌సు పెరిగినా ఇంకా య‌వ్వ‌నంగా ఉంటోంది. కుర్ర హీరోయిన్ల‌తో పోటీ ప‌డుతోంది. వ‌రుస సినిమాల‌తో బిజీగా మారి పోయింది త్రిష‌. త‌ను న‌టించిన నాలుగు సినిమాలు వ‌ర‌స‌గా ఈ ఏడాదిలోనే విడుద‌ల కానున్నాయి.

Trisha Love Viral

మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి త్రిష కృష్ణ‌న్(Trisha) తో క‌లిసి విశ్వంభ‌ర లో కీ రోల్ పోషించింది. త‌మిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, సూర్య , మ‌ల‌యాళంలో రామ్ అనే చిత్రం రాబోతోంది. ఏరికోరి త్రిష కృష్ణ‌న్ ను ఎంచుకుంటున్నారు హీరోలు. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా త‌న‌కే ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ఇదిలా ఉండ‌గా త‌ను ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ల‌వ్ ఈజ్ ఆల్వేస్ విన్ అని . అంటే అర్థం ఏది ఏమైనా, ఎప్ప‌టికైనా ప్రేమ గెలిచి తీరుతుంద‌ని. ఇది ఎవ‌రిని ఉద్దేశించి చేసిందో ఈపాటికే అర్థ‌మై పోయి ఉంటుంద‌ని టాక్ కొన‌సాగుతోంది.

గ‌త కొంత కాలంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ తో డేటింగ్ చేస్తోంద‌ని, ఇద్ద‌రూ పెళ్లి చేసుకునేంత దాకా వెళ్లార‌ని వినికిడి. త‌ను ప్ర‌స్తుతం టీవీకే పేరుతో రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేశారు. త‌న ఆఖ‌రి చిత్రం జ‌న నాయ‌గ‌న్ పేరుతో సినిమా చూస్తున్నాడు. ఇక త్రిష‌తో క‌లిసి గోట్ చిత్రంలో న‌టించింది. ఇటీవ‌ల త‌న మూవీలో ఓ స్పెష‌ల్ సాంగ్ కూడా చేసేందుకు ఒప్పుకుంది. మ‌రి త‌న‌ను ఉద్దేశించే ఈ క్యాప్షన్ పెట్టింద‌ని టాక్.

Also Read : Dokka Seethamma Movie Sensational :ఆంధ్రుల అన్న‌పూర్ణ‌మ్మ ‘డొక్కా సీత‌మ్మ’

Hero VijayThalapathyTrisha KrishnanUpdatesViral
Comments (0)
Add Comment