Thaman S : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘పుష్ప 2 ది రూల్’ సినిమాపై తాజాగా సంగీత దర్శకుడు థమన్(Thaman S) షాకింగ్ కామెంట్స్ చేశారు. వాస్తవంగా ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కానీ రీసెంట్‌గా థమన్(Thaman S)ని కూడా కొంత పార్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసేందుకు ‘పుష్ప 2’ మేకర్స్ తీసుకున్నారు. తనకిచ్చిన పార్ట్‌కు మ్యూజిక్ చేయడం పూర్తయిందని తెలిపిన థమన్.. కాకపోతే ఇలాంటి పనులు చేసేటప్పుడు కాస్త భయం కూడా ఉండాలని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఆయన బాలయ్య 109వ చిత్ర టైటిల్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అక్కడ ‘పుష్ప 2’ సినిమా మ్యూజిక్‌కు సంబంధించి థమన్‌కు ఓ ప్రశ్న ఎదురైంది.
Thaman S Comment
‘పుష్ప2’లో నేనొక పార్ట్ మాత్రమే. మొత్తం బాధ్యతను తీసుకోలేకపోయాను. చాలా పెద్ద సినిమా అది. బిజినెస్ కూడా భయంకరంగా జరిగింది. కాబట్టి నిర్మాతలను దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని విషయాలను ఛాలెంజింగ్‌గా తీసుకోవచ్చు కానీ అదే సమయంలో మనం భయపడాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. 15 రోజుల్లో సినిమా మొత్తం ఎలా కంప్లీట్ చేయగలం. నేను సినిమా చూశాను. చాలా చాలా గొప్ప సినిమా. కానీ నేను ఈ సినిమాకు ఒక పార్ట్ మాత్రమే చేయగలిగాను. నేను చేసిన దానితో డైరెక్టర్, హీరో హ్యాపీగా ఉన్నారు.. అని చెప్పుకొచ్చారు.
‘పుష్ప2’ కోసం నేను మాత్రమే కాదు .. చాలా మంది మ్యూజిషియన్స్ వర్క్ చేస్తున్నారు.నేను చేయగలిగింది చేశాను.. అని థమన్ చెప్పిన మాటలతో ఫ్యాన్స్‌లో సరికొత్త అనుమానం నెలకొంది. నేను ఒక్కడినే కాదు.. ఇంకా చాలా మంది అంటే.. ఎంతమంది పనిచేస్తున్నారో.. అంటూ ఫ్యాన్స్ పోస్ట్‌లు స్టార్ట్ చేశారు. అలాగే ఆయన భయపడటం అనే విషయాన్ని కూడా వారు పాయింట్ అవుట్ చేస్తున్నారు.‘పుష్ప 2’కి థమన్ ఛాలెంజింగ్‌గా పని చేయలేదా? మొక్కబడిగా పనిచేశారా ఏంటి? అనేలా కొందరు ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Nelson Dilipkumar : డిస్ట్రిబ్యూటర్ల ప్రశంసలు అందుకున్న జైలర్ దర్శకుడు
Thaman S : 15 రోజుల్లో ‘పుష్ప 2’ కంప్లీట్ చేయడం అసాధ్యం
‘పుష్ప2’లో నేనొక పార్ట్ మాత్రమే. మొత్తం బాధ్యతను తీసుకోలేకపోయాను. చాలా పెద్ద సినిమా అది...