Milky Beauty Tamannaah :ప్రియుడితో బంధం ర‌హ‌స్యం 

కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతున్నారు... త‌మ‌న్న భాటియా విడిపోనుందా 

Tamannaah : ఈ మ‌ధ్య సినీ రంగానికి సంబంధించి ఏదో ఒక వార్త గుప్పుమంటోంది. సోష‌ల్ మీడియాను షేక్ చేసేస్తోంది. సెలిబ్రిటీలు ఉన్న‌ట్టుండి వైర‌ల్ అవుతున్నారు. త‌మ ప్రేమ క‌లాపాల‌తో, విహార యాత్ర‌లతో  ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ ఇస్తూ మ‌రింత ఆస‌క్తి రేపుతున్నారు. ఇంకొంద‌రు త‌మ డేటింగ్ ల గురించి, సంబంధాల గురించి బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

Tamannaah Shocking Comments

కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతున్నారు. ప్ర‌స్తుతం ఎంత‌గా పాపుల‌ర్ అయితే అంత‌గా త‌మ‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ల‌భిస్తుంద‌నే న‌మ్మ‌కంలో ఉన్నారు ప్ర‌త్యేకించి న‌టీమ‌ణులు. ఇక ఫేస్ బుక్ చెందిన ఇన్ స్టా గ్రామ్ లో ప్ర‌ముఖ‌లంతా ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిక‌ర అంశాలు పంచుకుంటున్నారు. ఎంత‌గా వ్యూయ‌ర్స్ పెరిగితే అంత‌గా డ‌బ్బులు కూడా వ‌స్తాయి.

త‌మ ర‌హ‌స్య స‌మాచారాన్ని కూడా పంచుకుంటున్నారు. ఇంకొంద‌రు రెచ్చి పోయి ఫోటోల‌ను కూడా పెడుతున్నారు. తాజాగా బ‌హు భాషా న‌టిగా పేరు తెచ్చుకున్న త‌మ‌న్నా భాటియా(Tamannaah) సంచ‌ల‌నంగా మారారు. త‌ను గ‌త కొంత కాలం నుంచి డేటింగ్ చేస్తోంది . బాయ్ ఫ్రెండ్ విజ‌య్ వ‌ర్మ‌తో క‌లిసి చెట్టా ప‌ట్టాల్ వేసుకుని తిరుగుతోంది. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా త‌నే షేర్ చేసింది.

అయితే తాజాగా త‌ను చేసిన కామెంట్స్ వీరిద్ద‌రూ ఏమైనా విడి పోతున్నారా అన్న అనుమానాన్ని నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు. ప్రేమించ‌డంలో ర‌హ‌స్యం అన్న‌ది లేక పోతే ఎలా అంటూ వాపోయింది.

Also Read : Brahmanandam Popular : బ్రహ్మానందం ఇన్ స్టాగ్రామ్ లో సంచ‌ల‌నం

CommentsDating RumoursShockingTamannaah BhatiaViral
Comments (0)
Add Comment