Tamannaah : ఈ మధ్యన ఎలాగైనా సరే సంచలనంగా మారేందుకు ఎక్కువగా నటీ నటులు ఇష్ట పడుతున్నారు. వివాదాస్పద, బోల్డ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah) షాకింగ్ కామెంట్స్ చేసింది. చిట్ చాట్ సందర్బంగా ఉన్నట్టుండి నోరు జారారు. నా బాడీ అంటే నాకు చచ్చేంత ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం తమన్నా భాటియా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Tamannaah Comments
స్త్రీకి దేవుడు ఇచ్చిన వరం అమ్మతనం అని..అంతకంటే ఎక్కువ శరీరం అంటూ పేర్కొంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇటు సినిమాల్లోనూ అటు వెబ్ సీరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది తమన్నా భాటియా. యాడ్స్ లో కూడా నటిస్తోంది. చేతినిండా సంపాదిస్తోంది. తను శ్రీ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
ప్రముఖ నటులతో నటించింది. తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2లో వెంకటేశ్ తో చేసిన పాట మరింత కిక్కు ఎక్కించేలా చేసింది ఈ మిల్కీ బ్యూటీ.
ప్రస్తుతం తను ఓదెల-2 లో నటిస్తోంది. తన బాడీ అంటే తనకు ప్రాణమని, తాను లేచినప్పటి నుంచి పడుకునేంత దాకా తన శరీరాన్ని చూసి మురిసి పోతానంటూ హొయలు పోయింది ఈ అమ్మడు.
Also Read : Anil Ravipudi Shocking : కంటెంట్ కీలకం సినిమాకు ప్రాణం
Beauty Tamannaah : నా శరీరం అంటే నాకెంతో ఇష్టం
మిల్కీ బ్యూటీ బోల్డ్ కామెంట్స్