Sreeleela : లవ్లీ బ్యూటీ నటి శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన సినీ కెరీర్ లో మరిచి పోలేని సినిమాగా తాను ప్రస్తుతం నటించిన రాబిన్ హుడ్ చిత్రం నిలిచి పోతుందని తెలిపింది. ఈ మూవీ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇందులో తనతో పాటు హీరో నితిన్ రెడ్డి, కేతికా శర్మ, డేవిడ్ వార్నర్ , వెన్నెల కిషోర్, తదితరులు నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. తమిళ సినీ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే పాటలు చార్ట్స్ లో టాప్ లో కొనసాగుతున్నాయి. ఇక పోస్టర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.
Sreeleela Comment about Robinhood Movie
మూవీ మేకర్స్ మార్చి 28న రాబిన్ హుడ్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు ముందస్తుగానే ప్రకటించారు. దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు నితిన్ రెడ్డి. తను గతంలో నటించిన మూవీస్ ఏవీ ఆశించిన మేర ఆడలేదు. అయినా మనోడికి సినిమాలలో నటించే చాన్స్ లు వస్తున్నాయి. ఇది పక్కన పెడితే ఈవెంట్ సందర్బంగా శ్రీలీల(Sreeleela) సంతోషం వ్యక్తం చేసింది. నితిన్ రెడ్డితో పాటు ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో కలిసి డ్యాన్స్ చేసింది సినిమా పాటకు సంబంధించి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ సందర్బంగా శ్రీలీల సంచలన వ్యాఖ్యలు చేసింది. రాబిన్ హుడ్ లో ఆద్యంతం కామెడీ ఉంటుంది. అంతకు మించిన సస్పెన్స్, అందరికీ కావాల్సినవన్నీ ఇందులో ఉంటాయని చెప్పింది. అంతే కాదు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ.
Also Read : Hero Akhil Akkineni :స్పీడ్ పెంచిన స్టార్ హీరో అఖిల్ అక్కినేని
Beauty Sreeleela : ఆ మూవీ బ్లాక్ బస్టర్ పక్కా
శ్రీలీల రాబిన్ హుడ్ మూవీపై