Singham Again Movie : బాలీవుడ్ లో ఆ మధ్య వచ్చిన సింగం సెన్సేషన్. ఇప్పుడు విజయవంతమైన సినిమాలకు సీక్వెల్స్ తీయడంలో బిజీ అయి పోయారు దర్శక, నిర్మాతలు. వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ మధ్యన సుకుమార్ తీసిన పుష్ప ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Singham Again Movie Updates
ఆ సినిమా కూడా సీక్వెల్ రాబోతోంది. ఇక సల్మాన్ ఖాన్(Salman Khan), కత్రీనా కైఫ్ కలిసి నటిస్తున్న టైగర్ -3 జిందా హై పేరుతో రాబోతోంది. ఇది దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్.
ఉన్నట్టుండి అద్భుతమైన పోస్టర్ తో ఆశ్చర్య పోయేలా చేసింది అందాల ముద్దుగుమ్మ కరీనా కపూర్. గతంలో అజయ్ దేవగన్ , అక్షయ్ కుమార్ , రణవవీర్ సింగ్ , టైగర్ ష్రాఫ్ , దీపికా పదుకొనే తో పాటు మరో కొత్త నటి ని చేర్చారు మూవీ మేకర్స్.
బాజీరావ్ సింగం తో మేం మళ్లీ రాబోతున్నామని పేర్కొంది కరీనా కపూర్. మొత్తంగా సింగం అగైన్ అనేది ఇప్పటి నుంచే అంచనాలు పెంచేస్తోంది. 16 ఏళ్ల తర్వాత తిరిగి కలవ బోతున్నందుకు. ఇదిలా ఉండగా కరీనా కపూర్ గతంలో రోహిత్ శెట్టితో కలిసి చెన్నై ఎక్స్ ప్రెస్ లో , సర్కస్ లోని ఓ పాటలో నటించింది .
Also Read : Vanga Sandeep Reddy : కసితో ఉన్న సందీప్ రెడ్డి