Singer Mangli : సింగర్ మంగ్లీ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..ధ్వంసమైన కారు

తొండపల్లి సమీపంలోకి రాగానే వెనుక నుంచి డీసీఎం వాహనం వచ్చి మంగ్లీ కారుని వెనక నుండి వచ్చి డీకోట్టింది

Singer Mangli : ప్రముఖ గాయని మంగ్లీ ఘోర ప్రమాదానికి గురైంది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును డీసీఎం వాహనం ఢీకొనడంతో ముగ్గురుకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రముఖ గాయని మంగ్లీ ప్రమాదానికి గురయ్యారు రంగారెడ్డి జిల్లా నందిగామ కాహా ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శంషాబాద్- తొండుపల్లి సమీపంలో చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ(Mangli) బెంగళూరు-హైదరాబాద్ మధ్య జాతీయ రహదారిపై వెళ్తుండగా అర్ధరాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Singer Mangli Car Accident

తొండపల్లి సమీపంలోకి రాగానే వెనుక నుంచి డీసీఎం వాహనం వచ్చి మంగ్లీ కారుని వెనక నుండి వచ్చి డీకోట్టింది. మేఘరాజ్, మనోహర్‌లతో కలిసి మంగ్లీ కారులో ప్రయాణిస్తున్నారు. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి, అయితే DCM డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు వినికిడి… ఇదిలా ఉండగా, మంగ్లీ ఒక ప్రముఖ సింగింగ్ షోకి హోస్ట్‌గా డ్రామాలో ఒక పాట పాడారు. మంగ్లీకి ప్రాణహాని లేకపోవడంతో ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : Samantha : సామ్ కు వరుస కథలతో క్యూ కడుతున్న దర్శకులు

AccidentnewsSinger MangliUpdatesViral
Comments (0)
Add Comment