Shibani Dandekar : ముంబై – నటుడు ఫర్హాన్ అక్తర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది షిబానీ ఫర్హాన్. నీ సాంగత్యంలో గడపడం జీవితంలో మరిచి పోలేనంటూ తెలిపింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. నీతో గడిపిన ప్రత్యేక క్షణాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొంది షిబానీ ఫర్హాన్.
Shibani Dandekar Interesting Comments
ఇదిలా ఉండగా ఈ ఇద్దరూ ఒక్కటై మూడు సంవత్సరాలు కావస్తోంది. షిబానీ దండేకర్(Shibani Dandekar) తన భర్తను జ్ఞాపం చేసుకుంటూ ప్రేమ పూర్వకమైన సందేశాన్ని పోస్ట్ చేసింది. మనం ఇద్దరం ఒక్కటై ఇన్నేళ్లు గడిచాయా అని ఆశ్చర్యానికి లోనైంది. తాను నమ్మలేక పోతున్నానంటూ పేర్కొంది .
జీవితంలో అత్యంత ఆనందకరమైన సన్నివేశం ఏదైనా ఉందంటే అది వివాహం మాత్రమేనని తెలిపింది. తాను కూడా ఇంతటి అద్భుతమైన సంతోషానికి లోనవుతానని అనుకోలేదంటూ వెల్లడించింది.
వారి ప్రేమ వార్షికోత్సవ వేడుక నుండి చిత్రాలు, వీడియోలను ఇన్ స్టా లో షేర్ చేసింది. ఇద్దరూ రుచికరమైన కేక్ తింటున్నట్లు, జిమ్‌లో కేలరీలు బర్న్ చేస్తున్నట్లు ఫోటోలను పంచుకుంది. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు , వీడియోలు వైరల్ గా మారాయి. నేను నిన్ను ఎప్పటికీ..ఎల్లప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని తెలిపింది ఫర్హాన్ దండేకర్.
మీరు హాయిగా, సంతోషంగా ఉండాలని కోరుతూ నటుడు హృతిక్ రోషన్, ఫర్హాన్ సోదరి జోయా అక్తర్ , సబా ఆజాద్ , పట్రా లేఖా విషెస్ చెప్పారు.
Also Read : Hero Teja Sajja Mirai :తేజ సజ్జా మిరాయ్ మూవీ డేట్ ఫిక్స్
Shibani Dandekar Interesting :ఫర్హాన్ అక్తర్ ప్రేమకు షిబానీ ఫిదా
నీ ప్రేమ లేకుండా నేనుండ లేను