Prabhas : కొన్నేళ్లుగా హీరో ప్రభాస్(Prabhas), వైఎస్ షర్మిల మధ్య ఎదో సంబంధం ఉందంటూ అనేక చర్చలు, వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వైఎస్ షర్మిల ఈ వార్తలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వార్తలు సృష్టించిందో ఎవరో, ప్రచారం చేసింది ఎవరో తనకి తెలుసు అంటూ క్లారిటీ ఇచ్చింది.
YS Sharmila Comment About Prabhas
తాజాగాఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని జగన్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో చూపించారు. మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. అప్పుడు గాడిదలు కాశారా. విచారణ ఎందుకు చేయలేదు. ప్రభాస్‌కు నాకు సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా. మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు. జగన్ ఈ ప్రచారం చేయించారు. నా వీడియో చూయించి జగన్ సానుభూతి పొందాలని చూశారు. జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు.. నాన్న పేరు సీబీఐ చార్జి షీట్‌లో పెడతారు.. తనపై దుష్ప్రచారం చేయిస్తారు’’ అని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Director Buchibabu : రామ్ చరణ్, బుచ్చిబాబు ‘ఆర్సీ 16’ షూటింగ్ షురూ…
Prabhas-Sharmila : ప్రభాస్ తో తనకున్న రిలేషన్ పై షర్మిల కీలక వ్యాఖ్యలు
మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు...