Sayaji Shinde : త్వరలో తిరిగి వచ్చి మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తానంటున్న షిండే

గెట్ వెల్ సూన్ '' అంటూ నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేశారు.

Sayaji Shinde: నటుడు సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితిపై నివేదించారు. తీవ్ర ఛాతి నొప్పితో గురువారం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గుండెలోని రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించి యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దీనికి సంబంధించి, సాయాజీ షిండే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను… అభిమానులు కంగారు పడవద్దని హితవుపలికారు. ప్రేక్షకులను అలరించేందుకు త్వరలో మళ్లీ వస్తానని చెప్పారు.

Sayaji Shinde Health Update

“గెట్ వెల్ సూన్ ” అంటూ నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన సాయాజీ జె.డి.చక్రవర్తి నటించిన ‘సూరి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. “ఠాగూర్‌లో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో విడుదలైన చాలా సినిమాల్లో ప్రధాన, సహాయ నటీనటులు మెప్పించారు.

Also Read : Hero Yash : కేజిఎఫ్ హీరో యష్ ది రామాయణంలో ఆ పాత్ర

BreakingHealth ProblemsSayaji ShindeUpdatesViral
Comments (0)
Add Comment