Amaran Movie : సాయి పల్లవి, శివకార్తికేయన్ ‘అమరన్’ సినిమా ఫస్ట్ సింగిల్

Amaran : శివకార్తికేయన్ , సాయి ప‌ల్ల‌వి జంట‌గా విశ్వనటుడు కమల్ హాసన్కు చెందిన RKFI అండ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం అమ‌ర‌న్. నిజ జీవిత ఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఈ దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Amaran Movie 1st Single

ఇటీవ‌ల‌ ఈ మూవీ నుంచి సాయి ప‌ల్ల‌వి పోషించిన ఇందు ముకుంద్‌ ఇంట్రోను ప‌రిచ‌యం చేస్తూ వీడియో రిలీజ్ చేయ‌గా తాజాగా హే రంగులే అంటూ సాగే ఓ మెలోడీ పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాయ‌గా సింగ‌ర్స్ అనురాగ్ క‌లుక‌ర్ణి, ర‌మ్య బెహారా ఆల‌పించారు జీ వీ ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందించారు.

Also Read : Shraddha Arya : తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్ ‘శ్రద్ధా ఆర్య’

AmaranCinemaSai PallaviSivakarthikeyanTrendingUpdatesViral
Comments (0)
Add Comment