Rashmika Mandanna : నేషనల్ క్రష్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది రష్మిక మందున్న.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంది. టాలీవుడ్‌లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక.. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది రష్మిక.. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా మరిపోయింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలన సృష్టించింది.
Rashmika Mandanna Comment
ఇటీవల ‘యానిమల్’ సినిమాతో మరో సాలిడ్ హిట్ అందుకుంది రష్మిక , సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవలే రష్మిక(Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా తాజాగా రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఓ ఇంటర్వ్యూ లో రష్మిక మాట్లాడుతూ ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువవుతున్నాయి అని ప్రశ్నిస్తే, ఇవన్నీ కోరుకునే కదా మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు అంటున్నారని తెలిపింది రష్మిక. ఇతర అమ్మాయిలకి ఎలాంటివి జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి.
Also Read : Grammy Awards : గ్రామీ అవార్డు గెలుచుకున్న భారతీయులకు ప్రధాని ప్రశంసలు
Rashmika Mandanna : డీప్ ఫేక్ వీడియోల రెస్పాన్స్ పై రష్మిక ఆవేదన