Rashmi Gautham : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిజంగానే ప్రేమలో పడ్డారా. అదీ పాపులర్ యాంకర్ రష్మీ గౌతమ్ తోనా. అవునంటున్నారు నెటిజన్లు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ఇది ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇంతకు నిజంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారా..లేక జనాన్ని పిచ్చి వాళ్లను చేసేద్దామని అనుకున్నారు.
Rashmi Gautham Love Story
ఇప్పటికే రష్మీ(Rashmi Gautham) సుడిగాలి సుధీర్ తో పీకలలోతు దాకా కూరుకు పోయింది. ఏకంగా డేటింగ్ కూడా చేస్తోందని ప్రచారం. వీరిద్దరూ బుల్లితెరపై తమ నటనతోనే కాదు రియల్ గా ప్రేమికుల్లాగా జీవించేస్తున్నారు. ఈ తరుణంలో నిత్యం ప్రయాణాలు అంటే ఇష్టపడే జక్కన్న అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి లవ్ లో పడడం మరింత విస్తు పోయేలా చేసింది.
రష్మీ గౌతమ్ , జక్కన్న మధ్య లవ్ ప్రపోజల్ ఎలా జరిగింది..ఎప్పుడు జరిగిందో తెలుసు కోవాలని అనుకుంటున్నారా. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కావాలంటే చూసేయండి. అప్పుడప్పుడు రాజమౌళి గెస్ట్ రోల్స్ లో నటిస్తుంటాడు. అందరినీ ఆశ్చర్య పరుస్తాడు.
విచిత్రం ఏమిటంటే జక్కన్న, రష్మి నిజంగా లవ్ లో పడలేదు. జస్ట్ నటించారంతే. వీరిద్దరూ కలిసి రాజమౌళి రవితేజతో తీసిన విక్రమార్కుడు మూవీ ప్రమోషన్ లో భాగంగా చేశారు. ప్రస్తుతం అప్పుడెప్పుడో వచ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : PM Modi Shocking Comment :ఉగ్రవాదంపై ఉక్కుపాదం – మోదీ