Rakul Preet Singh : పెళ్లి పీటలేక్కబోతున్న రకుల్…ఆ రాకుమారుడు ఎవరో తెలుసా

ఇప్పుడు ఈ అమ్మడు పెళ్లికి సిద్ధమైంది

Rakul Preet Singh : ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది హీరోలు, హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. సింగిల్ అనే ఇమేజ్ నుంచి బయటపడేందుకు ఇప్పటికే చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) కూడా పెళ్లికి సిద్ధమైంది. రకుల్ ప్రీత్ సింగ్ చాలా కాలంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్. అతి తక్కువ కాలంలోనే తెలుగు టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

Rakul Preet Singh Marriage Updates

వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించింది. తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతోనూ నటించింది. కెరీర్ పీక్‌లో ఉండగానే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ అమ్మడు పెళ్లికి సిద్ధమైంది. ఈ మహిళా నటి, నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉంది. వీరిద్దరి ప్రేమాయణం చాలా కాలంగా రహస్యంగా ఉన్నప్పటికీ, వారు తరచుగా మీడియా ముందు కలిసి కనిపిస్తారు. ఇప్పుడు ఈ జంట పెళ్లికి సిద్ధమైంది. అయితే ఫిబ్రవరిలో(ఈ నెలలో) వీరి పెళ్లి ఘనంగా జరగనుంది.

Also Read : Poonam Pandey No More : బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఇక లేరు..ఆందోళనలో అభిమానులు

CommentsmarriageRakul Preet SinghTrendingUpdatesViral
Comments (0)
Add Comment