Rajinikanth : తలైవా ఆరోగ్య పరిస్థితిపై మరో కీలక అప్డేట్

మరోవైపు రజనీ ఆరోగ్యంపై ఆయన సతీమణి లత స్పందించారు...

Rajinikanth :  తీవ్ర కడుపు నొప్పితో ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రజనీకాంత్‌కు వైద్యులు చికిత్స అందించారని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి. మరోవైపు రజనీ ఆరోగ్యంపై ఆయన సతీమణి లత స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.

Rajinikanth Health Updates

అయితే ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండడంతో కూడా ఆస్పత్రిలో చేరినట్లు, మంగళవారం రజినీకి డా. సతీష్‌ ఆదర్వంలో ఎలక్టివ్‌ ప్రొసీజర్‌ షెడ్యూల్‌ చేసినట్లు కోలీవుడ్‌ మీడియా చెబుతోంది., . వేట్టయాన్‌ అక్టోబర్‌ 10న విడుదల కానుంది.

Also Read : Aarti Ravi : హీరో జయం రవి డివోర్స్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్తి

Health ProblemsrajinikanthUpdatesViral
Comments (0)
Add Comment