Pushpa 2 Updates : బన్నీ డాన్స్ కి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతారంటున్న టీమ్

బన్నీ నటిస్తున్న పుష్ప 2 స్టేటస్

Pushpa 2 Updates : అల్లు అర్జున్ అంటే డ్యాన్స్. అతని పేరు మీద చాలా హెవీ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టైల్ స్టార్ చిత్రాల్లో డ్యాన్స్ లేకపోవడంపై అభిమానుల నుంచి చాల ప్రశ్నలు వస్తున్నాయి. వినడానికి వింతగా ఉన్న. నమ్మడం కష్టంగా ఉన్న.. ఇది నిజం. మరి దీన్ని బన్నీ ఎలా స్వీకరిస్తాడో?

Pushpa 2 Updates Viral

పుష్ప 2 లెక్కలు సరి చేస్తారా…?అల్లు అర్జున్ అసలు ప్లాన్ ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో ఈ తరం హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరనే విషయం వస్తే అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలుస్తాడు.ప్రతి సినిమాలో ఒళ్ళు హూనం చేసుకునే స్టెప్పులేసేవాడు, కానీ DJ సినిమా నుండి అతని స్టైల్ మారిపోయింది. బన్నీ స్టైల్‌తో పర్ఫామెన్స్ చేస్తున్నాడు కానీ గ్రౌండ్‌లో యాక్షన్‌కు దూరం అయ్యాడు. అల వైకుంఠపురం, పుష్పాలలో కూడా అదే కొనసాగించారు. బన్నీ డ్యాన్స్‌ని పక్కన పెట్టి కంటెంట్‌పై దృష్టి పెట్టాడు.

బీట్ ఎంత వేగంగా ఉన్న, బన్నీ దాన్ని అందంగా కవర్ చేసెవాడు. కానీ పుష్ప 2తో ఒక్కసారిగా లెక్కలన్నీ క్లియర్ చేస్తానంటున్నారు బన్నీ. అతను తన కొరియోగ్రాఫర్‌లకు మళ్లీ పాత ఊపందుకోవడానికి సంకేతాలు ఇచ్చాడు. అలాగే మొదటి భాగంలో పట్టించుకోని ప్రతిదానిపై బన్నీ సీక్వెల్లో దృష్టి పెట్టాడు. పుష్ప 2(Pushpa 2) డ్యాన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఇటీవల చేసిన షూట్ లో దాదాపు 400 మంది జూనియర్లు మరియు 100 మందికి పైగా డ్యాన్సర్లు జాతర గెటప్లతో షూట్ చేసారు.

పుష్ప 2 బన్నీ డ్యాన్స్ స్టెప్పులు అదరగొడతారని మేకర్స్ టీమ్ తలియజేసారు. ముఖ్యంగా జాతర డ్యాన్స్ అద్భుతంగా ఉంటుందన్నారు. పుష్ప 2 చాలా రోజుల నుండి RFCలో షూట్ జరుగుతుంది. సుకుమార్ అక్కడే అసలైన స్కీన్లను షూట్ చేస్తున్నారు.అల్లు అర్జున్ కూడా తన అభిమానుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని మరీ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. 1000కోట్ల లక్ష్యంతో బన్నీ బరిలోకి దిగాడు. ఏం జరుగుతుందో…? ఎదురు చూడాల్సిందే ఆగస్ట్ 15 సినిమా విడుదల వరకు.

Also Read : Hanuman OTT : భారీ ధర పలికిన ‘హనుమాన్’ ఓటీటీ హక్కులు

allu arjunBreakingMoviePushpa 2TrendingUpdates
Comments (0)
Add Comment