రెడ్ శారీలో పిచ్చెక్కిస్తున్న బుట్టబొమ్మ
Puja Hegde: డస్కీ బ్యూటీ, బుట్టబొమ్మ పూజా హెగ్డే రెడ్ శారీలో పిచ్చెక్కిస్తోంది. ప్రముఖ ఇండియన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ముంబయిలో నిర్వహించిన `దీపావళి బాష్`లో పూజా టౌట్ బ్లౌజ్ ధరించి, పలుచని రెడ్ శారీలో అందాలను ఆరబోసింది. దివాళీ బాష్ లో పలువురు ముద్దుగుమ్మల మధ్యలో పూజా హెగ్డే(Puja Hegde) హైలైట్ గా నిలిచింది. రెడ్ శారీలో డస్కీ బ్యూటీ అందాలు మరింగ ఘాటెక్కాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సినిమాలకంటే ప్రైవేటు ఈవెంట్లోనే ఎక్కువగా కనిపిస్తున్న పూజ దివాళీ బాష్ లో తళుక్కున మెరిసింది.
Puja Hegde – ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా `దీపావళి బాష్`
ప్రముఖ ఇండియన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ముంబయిలో `దీపావళి బాష్` నిర్వహించారు. దీనికి ప్రముఖ హీరో,హీరోయిన్లు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఎక్కువగా హీరోయిన్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు ఒక్కో డ్రెస్సులతో అదరగొట్టారు. అందరిలో రెడ్ శారీలో మెరిన పూజా హెగ్డే ఎక్కువ మార్కులు కొట్టేశారు. తన అందాలతో అందరినీ కట్టిపడేసింది.
Also Read : VarunLav: బాలకృష్ణ స్పెషల్ గిప్ట్