Producer SKN Shocking :తెలుగు రాని హీరోయిన్ల‌కే ప్ర‌యారిటీ

టాలీవుడ్ నిర్మాత ఎస్కేన్ కామెంట్స్

SKN : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన నిర్మాత ఎస్కేన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. డ్రాగ‌న్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయ‌న పాల్గొన్నారు. త‌ను ప్ర‌స్తుతం బేబీ మూవీ చేస్తున్నారు. తాము తెలుగు వ‌చ్చిన అమ్మాయిల కంటే తెలుగు వారిని హీరోయిన్లు, అమ్మాయిల‌నే ఎక్కువ‌గా ల‌వ్ చేస్తామంటూ పేర్కొన్నారు. నిర్మాత చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Producer SKN Shocking Comments

ఒక నిర్మాత ఇలా బ‌హిరంగంగా తెలుగు వారిని అవ‌మానిస్తే ఎలా అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ఇత‌ర సినిమాల‌కు చెందిన అమ్మాయిలు ఎలా ప‌డితే అలా చేసేందుకు ఒప్పుకుంటార‌ని, కానీ తెలుగు ప్రాంతానికి చెందిన అమ్మాయిలు చాలా రిజ‌ర్వ్ డ్ గా ఉంటారంటూ గ‌తంలో కొంద‌రు నిర్మాత‌లు కామెంట్స్ చేస్తూ వ‌చ్చారు.

ఏ సినిమాకైనా ప్రాణం పోసేది నిర్మాత‌లే. మంచి సినిమాలలోనైనా పాత్ర‌ల‌ను ఇవ్వాల‌ని ఇక్క‌డి వారు కోరుతున్నారు. చాలా మటుకు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎక్కువ‌గా ఉత్త‌రాది హీరోయిన్ల‌ను తీసుకునేందుకు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తున్నారు.

Also Read : Hero Mahesh-Dir Ashwath : మ‌హేష్ బాబుతో మూవీ చేయాల‌ని ఉంది

CommentsProducer SKNShockingViral
Comments (0)
Add Comment