Prasanth Varma : ఒక్క ఛాన్స్ అంటూ.. చచ్చీ చెడి తిరిగిన ఫీల్డ్‌లో.. ఛాన్స్ ఏంటి సక్సెస్ కూడా వస్తే.. ఆ ఫీలే వేరుంటది కదా..! ఆ సక్సెస్ కారణంగా… కంటిన్యుస్ వచ్చే ఆఫర్లు… కోట్లలో రెమ్యూనరేషన్లు.. మనకు పనితో పాటు.. అప్పటి వరకు ఉన్న సరదాలు తీర్చుకునే అవకాశం కూడా కల్పిస్తుంది కదా..! ఇక అందుకే అన్నట్టు..లెటెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్… 6 కోట్ల కారును బుక్ చేశారట. హనుమాన్ విజయంతో కోరికలను సఫలం చేసుకున్నాడు. తేజ సజ్జ హీరోగా మన సూపర్ హీరో హనుమంతుడి కాన్సెప్ట్ తో హనుమాన్ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా యావత్ ఇండియాలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
Prasanth Varma Car Purchase Viral
ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లు లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. అది ఏంటంటే . ! హనుమాన్ సినిమాతో భారీ కలెక్షన్లు రాబట్టిన ప్రశాంత్ వర్మ(Prasanth Varma) ఈ ఆనందంలో తన కోరిక తీర్చుకున్నాడు. 6 కోట్లు విలువైన సరికొత్త రేంజ్ రోవర్ కారును బుక్ చేసాడు. వారు కూడా ఈ కారు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇండస్ట్రీ నుంచి బయటకి తర్వాత ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అయింది. సక్సెస్ అయినందున వచ్చే కిక్ ఇదే అని కొందరు వ్యాఖ్యలు చేసారు.
Also Read : Captain Miller Talk : ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ కు తెలుగు ఆడియన్స్ నుంచి పెద్ద షాక్