Prabhas Post : వైరల్ అవుతున్న ప్రభాస్ ఇంస్టాగ్రామ్ పోస్ట్

సాలార్ సక్సెస్ కోసం పోస్ట్ చేసిన ప్రభాస్

Prabhas Post : ఈ మధ్యకాలంలో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పోతున్నారు. తన ఫ్యాన్స్ వీలైనంతవరకు ఎంటెర్టైన్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సలార్ తో ఆ పని చేసేసారు కూడా, ఇపుడు తాజాగా తన ఇష్ట హేండిల్ వేదికగా ఓ పోస్ట్ చేసారు ప్రభాస్.

Prabhas Post Viral

ఇక సోషల్ మీడియాలో పెద్దగా ఆక్టివ్ గా లేని ప్రభాస్(Prabhas) తాగాజా తన ఇష్ట హేండిల్ లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో సలార్ సక్సెస్ గురించి ఇండైరెక్టగా కోడ్ చేసారు, దాంతో పాటె తన డార్లింగ్ ఫాన్స్ మరియు ఫాల్లోవర్స్ కు న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పారు ప్రభాస్, “నేను ఖాన్సార్ భవితవ్యాన్ని నిర్ణయిస్తున్నాను..మీరంతా కూర్చొని అద్భుతమైన నూతన సంవత్సరాన్ని జరుపుకోండి ప్రియులారా!
#salaarCeaseFireని సొంతం చేసుకున్నందుకు మరియు పెద్ద విజయాన్ని సాధించినందుకు ధన్యవాదాలు” అంటూ ప్రభాస్ పోస్ట్ చేసారు.

అంతే కాదు సలార్ ను పెద్ద హిట్ చేసినందుకు అందరికి థాంక్స్ కూడా చెప్పారు డార్లింగ్.

Also Read : Ratnam Song : వైరల్ అవుతున్న విశాల్ రత్నం సాంగ్

BreakingCommentsPrabhasReviewsSalaar
Comments (0)
Add Comment