Prabhas : లైఫ్ లో మరో కొత్త వ్యక్తి అంటూ వైరల్ అవుతున్న డార్లింగ్ పోస్ట్

అయితే ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ పెళ్లి పోస్ట్ ఇదే....

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాడు. అయితే, ఈసారి దానికి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ అతని తాజా ఇన్‌స్టాస్టోరీ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన వారంతా ప్రభాస్ పెళ్లి గురించే మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్ట్‌లో, మన జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి వస్తాడు, అని ఉంది.

Prabhas Post Viral

అయితే ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ పెళ్లి పోస్ట్ ఇదే. ఇది కచ్చితంగా పెళ్లికి సంబంధించిన వార్తే అంటున్నారు అభిమానులు. అయితే ఇది కల్కి సినిమాకు సంబంధించిన అప్ డేట్ అని కొందరు అంటున్నారు. అదే వార్త అయినా మళ్లీ ప్రభాస్ వచ్చి చెప్పే వరకు ఏమీ క్లారిటీ ఉండదు. అప్పటి వరకు వేచి చూడాలి.

Also Read : Natarathnalu : ఈరోజు థియేటర్స్ కి రానున్న ఇనయా సుల్తానా నటించిన ‘నటరత్నాలు’

Insta PostPrabhasTrendingUpdatesViral
Comments (0)
Add Comment