Orhan Awatramani : శృతి హాసన్..!పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న హీరోయిన్. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా పాపులర్ హీరోయిన్. అలాంటి హీరోయిన్ ప్రవర్తనపై షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు ఓ వ్యక్తి . అతడు కూడా సామాన్యుడు కాదు సెలబ్రిటీ. అతను ఓర్హాన్. మోడల్స్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. ఓరి.. సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ వుంటాడు.
Orhan Awatramani Shocking Comments
తాజాగా ఓరి తన ఇంటర్వ్యూలో శృతి హాసన్(Shruti Haasan) గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. నేను శ్రుతితో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆమె చాలా అసభ్యంగా ప్రవర్తించింది. అలాగే, మే బీ తన భర్తతో కొంత సన్నిహితంగా ఉంటుంది. బహుశా ఆమె అలా భావించి ఉండవచ్చు. శృతి తన స్నేహితుడైన శంతనుని కూడా ఇష్యూలోకి తెచ్చింది. ఓరి మాటల వల్ల శృతి నెట్టింట వైరల్ అయింది. శృతి పెళ్లి వార్తల్లోకి ఎక్కింది.
Also Read : Satyam Rajesh: ‘టెనెంట్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్
Orhan Awatramani : శృతి నాతో తప్పుగా ప్రవర్తించింది అన్న ఒర్హాన్
ఒర్హాన్ అవత్రమణి వ్యాఖ్యలు హల్చల్