Narne Nithin : పెళ్లి పీటలెక్కనున్న ఎన్టీఆర్ బావమరిది ‘నార్నే నితిన్’

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి...

Narne Nithin : జూ. ఎన్టీఆర్‌ బావమరిది, లక్ష్మీ ప్రణతి సోదరుడు యంగ్‌ హీరో నార్నే నితిన్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం శివానితో జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతి, అభయ్‌, భార్గవ్‌, వెంకటేశ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

Narne Nithin Marriage..

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పారిశ్రామిక వేత్త నార్నే శ్రీనివాసరావు తనయుడు నార్నే నితిన్‌. ఎన్టీఆర్‌కు బావమరిదిగా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మ్యాడ్‌ సినిమాతో హీరోగా వెండితెరపై కనిపించారు. ఇటీవల ఆయన నటించిన ఆయ్‌ చిత్రం విడుదలై విజయం అందుకుంది.

Also Read : Ramam Raghavam : నిర్మాత దిల్ రాజునూ కంటతడి పెట్టించిన ‘రామం రాఘవం’ సినిమా

marriageNarne NithinTrendingUpdatesViral
Comments (0)
Add Comment