NTR-Vishwak Sen : యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా కనిపిస్తున్న విశ్వక్ సేన్ త్వరలో యంగ్ టైగర్ సినిమాలో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న బిగ్ పాన్ ఇండియా చిత్రంలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు.
NTR-Vishwak Sen Movies
అయితే కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతున్న ఈ వార్త.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ చెప్పిన మాటలు దానికి ఊతం ఇచ్చాయి. ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వస్తే నటిస్తానని ప్రశాంత్ నీల్ చెప్పడం ట్రెండింగ్ లో ఉంది.
Also Read : Niti Taylor : విడాకుల బాట పట్టిన ‘మేం వయసుకు వచ్చాం’ హీరోయిన్