Nivetha Pethuraj : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నివేదా పేతురాజ్(Nivetha Prthuraj). గత ఏడాది విశ్వక్ సేన్‌తో కలిసి నటించిన దాస్ కా ధమ్కీ చిత్రంలో ఈమె అందాల ఆరబోసింది.ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ, క్రేజీ సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉంది. ఈ క్రమంలో చాలా రోజులుగా నివేదాపై కొన్ని తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై ఈ బ్యూటీ స్పందించింది. స్పందించడమే కాకుండా ఫేక్ న్యూస్ రాసిన వారిపై నిప్పులు చెరిగారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఓ నోట్ రాసింది.
Nivetha Pethuraj Comment
నివేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది! ‘‘కొందరు నాపై విపరీతంగా డబ్బులు వెచ్చిస్తున్నారని తప్పుడు కథనాలు వచ్చాయి.. వాటిపై నేను మౌనంగా ఉన్నాను.. కానీ ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్లే ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తారు.. ముందు మానవత్వంతో విన్న మాటలు నిజమా? తప్పా? పూర్తిగా తెలుసుకొని చేయాలని అన్నారు. గత కొన్ని రోజులుగా నా కుటుంబం మరియు నేను చాలా ఒత్తిడికి గురవుతున్నాము. దయచేసి ఇలాంటి నకిలీ వార్తలను వ్యాప్తి చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను” అని రాసుకొచ్చారు.
Also Read : Parineeti Chopra: తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ ?
Nivetha Pethuraj : తనపై రూమర్స్ స్ప్రెడ్ చేసిన వారిపై నిప్పులు చెరిగిన నివేదా..
నివేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది! ‘‘కొందరు నాపై విపరీతంగా డబ్బులు వెచ్చిస్తున్నారని తప్పుడు కథనాలు వచ్చాయి