Mrunal Thakur Viral : అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో వరుస ఛాన్స్ లతో హాట్ టాపిక్ గా మారారు నటి మృణాల్ ఠాకూర్. తను తెలుగులో నటించిన సీతారామంకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత వరుసగా అందాల ఆరబోతకు ప్రయారిటీ ఇస్తూ వస్తోంది.
Mrunal Thakur Viral in Social Media
ప్రస్తుతం చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి. నానితో హాయ్ నాన్నలో నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ లో కీలక పాత్రలో నటిస్తోంది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). తాజాగా తను ఫోటో షూట్ లో పాల్గొంది. మరింత తన ఎద అందాలు కనిపించేలా ఫోటోలు దిగడం అవి నెట్టింట్లోకి ఎక్కడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఈ ముద్దుగుమ్మ.
ఛాన్స్ ఇస్తే చాలు ఎలాంటి పాత్రలు చేసేందుకైనా తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించింది. బుల్లి తెర, వెండి తెర, చివరకు ఓటీటీలో వచ్చే వెబ్ సీరీస్ లలో కూడా అవకాశాలు వస్తే తాను రెడీ అని స్పష్టం చేసింది మృణాల్ ఠాకూర్.
దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలని అనుకుందేమో ఈ లవ్లీ గర్ల్. విచిత్రం ఏమిటంటే ముద్దు సీన్ కు ఛాన్స్ లేక పోయినా హాయ్ నాన్నలో నానితో లిప్ కిస్ లో నటించింది. ఇప్పుడు ప్రతి సినిమాలో ఇది ఫ్యాషన్ అయి పోయింది.
Also Read : Salaar Movie Fever : అంతటా సలార్ ఫీవర్