Miss World 2024 : మిస్ వరల్డ్ 2024 కిరీటం సొంతం చేసుకున్న క్రిస్టినా పిస్కోవా

భారీ అంచనాలతో పోరాడిన భారత్ కు ఈసారి నిరాశే ఎదురైంది

Miss World 2024 : 2024 మిస్ వరల్డ్ కిరీటం చెక్ రిపబ్లిక్ కు దక్కింది. ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ముంబైలో జరిగిన ఈ వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. ), యాస్మిన్‌ అజైటౌన్‌ (లెబనాన్‌), అచే అబ్రహాంస్‌ (ట్రినిడాడ్‌ – టుబాగో) మరియు లెసాగో చోంబోలు నిలిచారు. చివరి వరకు కొనసాగిన ఈ పోటీలో క్రిస్టినా(Krystyna Pyszkov) మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది.

Miss World 2024 Updates

భారీ అంచనాలతో పోరాడిన భారత్ కు ఈసారి నిరాశే ఎదురైంది. మన దేశానికి ప్రాతినిథ్యం వహించిన కన్నడ బామ సినీశెట్టి తొలి ఎనిమిది స్థానాల్లో మాత్రమే చోటు దక్కించుకుంది. ఇతర దేశాల నుండి తోటి భామల నుండి బలమైన పోటీ ఉన్నప్పటికీ, అజైటౌన్‌ (లెబనాన్‌) మొదటి నాలుగు స్థానాల్లో ఉండటంతో సినీ శెట్టి వెనుదిరగవలసి వచ్చింది. ఈ కార్యక్రమంలో నీతా అంబానీ అతిథి పాత్రలో కనిపించింది. మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు విజేత. మిస్ వరల్డ్ సంస్థ అధ్యక్షురాలు జూలియా మోర్లీ ఈ అవార్డును అందజేశారు.

Also Read : Rakul Preet Singh : తన వరుడి పై ప్రశంసలు కురిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

2024Miss WorldTrendingUpdatesViral
Comments (0)
Add Comment