Manchu Manoj : మరోసారి మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ....

Manchu Manoj : తను కుటుంబంలో అసలు ఏం జరుగుతుందనేది పూర్తిగా వివరాలతో సహా తెలుపుతానని అన్నారు మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి, జర్నలిస్ట్‌లు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు.

Manchu Manoj Comment

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. నేను ఇంట్లో డబ్బు, ఆస్తి అడగలేదు. అనవసరంగా నాపై ఆరోపణలు చేస్తున్నారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు బాధలు అనుభవించింది. మా నాన్న స్నేహితులు చెప్పడంవల్లే నేను ఇంటికి తిరిగొచ్చా. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు. నాన్న తరపున మీడియాను నేను క్షమాపణ కోరుతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యారు మంచు మనోజ్. అసలు ఏం జరిగిందో ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి అందరికీ తెలియజేస్తానన్నారు.

Also Read : Sandhya Theatre Officials : థియేటర్ మాదే..రేవతి మృతికి మాకు ఏ సంబంధం లేదు

CommentManchu ManojUpdatesViral
Comments (0)
Add Comment