Malavika Mohanan : టాలీవుడ్ ని పర్మినెంట్ అడ్డాగా మార్చుకునే ప్లానింగ్ లో మాళవిక

అందుకే ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఏకంగా ఓ బడా హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది...

Malavika Mohanan : చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది భామలు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు కూడా. అలాగే ఈ అమ్మడు కూడా ఇప్పుడు తెలుగులో పాతుకుపోవాలని చూస్తుంది. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ మాళవిక మోహన్(Malavika Mohanan). తమిళ్ లో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో అడుగు పెడుతుంది. అంతకు ముందు, రజినీకాంత్ పేట, దళపతి విజయ్ మాస్టర్, విక్రమ్ తంగలాన్ సినిమాతో ఆకట్టుకుంది. ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో సినిమాలు చేయకపోయినా.. ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. రజినీకాంత్, విక్రమ్, దళపతి విజయ్ సినిమాల్లో చేసింది ఈ బ్యూటీ.

Malavika Mohanan…

అందుకే ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఏకంగా ఓ బడా హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ హీరో రేంజ్ అంతా ఇంతా కాదు మరి. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు. అందంలోనూ ఆ అమ్మడు అప్సరసే. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో డైరెక్ట్ గా తెలుగులోకి అడుగుపెడుతుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నది వరుస ఆఫర్స్ అందుకుంటుందేమో చూడాలి.

Also Read : Aparna Malladi : క్యాన్సర్ బారిన పడి మరో టాలీవుడ్ మహిళా ఆర్టిస్ట్ మృతి

CommentsMalavika MohananUpdatesViral
Comments (0)
Add Comment